Property Documents
- Title deed / sale deed of the property
- Encumbrance certificate for the relevant period
- Link documents establishing the chain of ownership
- Latest property tax receipts and khata records
- Survey sketch and land measurement records
Legal & Documentation
A plain-language guide to the paperwork involved in construction and property work, so you always know what to ask for and what to verify.
🏗️ Legal & Compliance — చట్టపరమైన పారదర్శకత
భూమి యాజమాన్యం, రెవెన్యూ రికార్డులు మరియు అందుబాటులో ఉన్న సంబంధిత పత్రాలను నిర్మాణానికి ముందు పరిశీలించే ప్రక్రియను అనుసరిస్తాము.
ప్రాజెక్ట్‌కు వర్తించే GVMC మరియు ఇతర స్థానిక సంస్థల Building Permissions, Plans మరియు అవసరమైన అనుమతుల ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తాము.
నిర్మాణానికి అవసరమైన పత్రాలు, అనుమతులు మరియు సంబంధిత documentationను ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా నిర్వహిస్తాము.
అవసరమైన సందర్భాల్లో కస్టమర్లు qualified legal professional ద్వారా property documents మరియు legal mattersను స్వతంత్రంగా verify చేసుకోవాలని సూచిస్తాము.
“మీ ఆస్తి విషయంలో స్పష్టత — మీ నిర్మాణంలో నమ్మకం.”
🤝 నిర్మాణ మద్దతు
మీ Site నుంచి Construction Completion వరకు, Government, Revenue, GVMC మరియు Bank Loan సంబంధిత అవసరమైన processesలో మా team పూర్తి guidance & coordination support అందిస్తుంది.
Survey Number, Revenue Records లేదా site-related issues ఉన్న సందర్భాల్లో, సంబంధిత అధికారులు మరియు departmentsతో coordination చేస్తూ సమస్య పరిష్కార ప్రక్రియలో అవసరమైన support అందిస్తాமు.
Siteకు సంబంధించిన Government Permissions, Administrative Issues మరియు GVMC processes విషయంలో Collector Office & GVMC సంబంధిత అధికారులతో అవసరమైన coordination మరియు guidance అందిస్తాము.
ఇంటి నిర్మాణానికి అవసరమైన Bank Loan కోసం eligible customersకి documentation, application process మరియు bank coordinationలో అవసరమైన assistance అందిస్తాము.
ఇంటి Construction Expenses కోసం అవసరమైన Construction Loan పొందే processలో, customer eligibility మరియు bank rulesకి అనుగుణంగా అవసరమైన support అందిస్తాము.
Site Planning → Permissions → Loan Assistance → Construction → Completion వరకు ప్రతి stageలో అవసరమైన guidance, coordination మరియు professional support అందించడానికి మా team కృషి చేస్తుంది.
We do not display registration numbers on this page. Always verify project status directly with the authority.
Checklist
Use this as a working list when you plan a build or evaluate a property. Nothing on this list implies any approval has already been obtained for a specific project.
Legal Disclaimer
The information on this page is provided for general guidance only and does not constitute legal advice. Requirements vary by location, project type and authority. Nothing on this page should be read as confirmation that any specific approval, registration or certification has been obtained for a particular project. Buyers and owners are advised to independently verify all documents with the relevant authorities and to consult a qualified legal professional before entering into any agreement.